
Anna Lezhinova : తిరుమల శ్రీవారికి పవన్ కళ్యాణ్ సతీమణి భారీ విరాళం
Anna Lezhinova : తిరుమల శ్రీవారి సన్నిధిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ… భారీ విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఏకంగా 17 లక్షల రూపాయల భారీ విరాళం అందించారు. ఇక ఈ విరాళాన్ని… ఇవాళ మధ్యాహ్నం అన్నదానం రూపంలో తిరుమల శ్రీవారి భక్తులకు అందించబోతున్నారు. Pawan Kalyan’s wife Anna Lezhinova makes a huge donation to Tirumala Srivaru నిన్న… తిరుమల…