Who is the hero who wanted to hang himself for what Pawan Kalyan did

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఉరేసుకొని చనిపోవాలనుకున్న హీరో.. ఎవరంటే.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణంగా ఓ నటుడు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ వల్ల ఆ నటుడు ఎందుకు చనిపోవాలనుకున్నారు.. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసిన దాని కంటే ముందే రిలీజ్ అయింది. Who is the hero who wanted…

Read More