Allu Arjun: అల్లు అర్జున్ ఏడుపు చూసి నవ్వుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..?
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ ఒకరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాక గొడవ అంత సర్దుమనిగింది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ కి సంబంధించి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడే అసలైన ఆట మొదలైంది.ప్రెస్ మీట్ పెట్టడంతోనే అల్లు అర్జున్ ఇబ్బందుల్లో పడిపోయారు. ఎందుకంటే ఆ…