Panjaa movie sequel: పవన్ కళ్యాణ్ “పంజా” సీక్వెల్‌పై విష్ణు వర్ధన్.. అఖీరా తో సీక్వెల్!!
Panjaa movie sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “పంజా” చిత్రంకు నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, తన స్క్రీన్ ప్లే, ఎలివేషన్ లతో కల్ట్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ యొక్క స్టైలిష్ లుక్స్, గ్యాంగ్ స్టర్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. Pawan Kalyan Panjaa movie sequel talk ప్రస్తుతం,…