Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అలాంటి వ్యాధి.. అందర్నీ అవమానిస్తూ.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు.?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో రాజకీయ నాయకుడు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేతగా ఉండడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగాడు. మరి ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.. ఇంతటి పవన్ కళ్యాణ్ కు ఒక వ్యాధి ఉండేదట.. దానివల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలని…