Heroine: రెండోసారి తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..?
Heroine: ఒకప్పుడు టాలీవుడ్ లో యూత్ కు ఎంతో క్రేజ్ అందించిన హీరోయిన్స్ లో ఇలియానా కూడా ఒకరు. ఇలియానా హీరోయిన్ గా సినిమాల్లో వస్తుంది అంటే యువత థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ విధంగా అందచందాలతో అద్భుతమైన గుర్తింపు పొందిన ఇలియానా తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో కొత్త విషయాన్ని బయట పెట్టింది.. అంటే ఆమె అధికారికంగా బయట పెట్టలేదు కానీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ద్వారా…