Pawan Kalyan: కాకినాడ పోర్టు వివాదం.. ఆ నిర్మాతల భరతం పడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!!
Pawan Kalyan: కాకినాడ పోర్టు నుండి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతున్న విషయం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. కానీ, ఇలాంటి నెట్‌వర్క్‌ను తునాతునకలు చేయడం అంత సులభమైన పని కాదని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వాల అవగాహన పెరగడం, శక్తివంతమైన చర్యలు అవసరం అనేది పవన్ వ్యాఖ్యలలో స్పష్టంగా కనిపిస్తోంది. Pawan Kalyan Highlights Kakinada…