Pawan Kalyan Responds to Allu Arjun

Pawan Kalyan: అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రత్యేక విమానంలో!!

Pawan Kalyan: అల్లు అర్జున్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. సంధ్య ధియేటర్ లో తొక్కిసలాట నేపథ్యంలో ఓ మహిళా మృతి చెందగా ఈ కేసులో అల్లు అర్జున్ ను ఈరోజు అరెస్ట్ చేశారు. మొదట నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం నాంపల్లి కోర్టు లో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదించడానికి, వైసీపీ…

Read More