Pawan Kalyan: “OG” ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. షాక్ లో ఫ్యాన్స్.?
Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ ఓజి ని రిజెక్ట్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఓజి ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుండి సినిమాల్లో చూడాలి అనుకుంటున్నారు. కానీ ఆయన నటించిన సినిమాలేవి ఇంకా పూర్తిగా షూటింగ్ జరుపుకోలేదు. Pawan Kalyan rejected…