Pawan Kalyan Slams Jagan Over Opposition Status

Pawan Kalyan Slams Jagan: ప్రతిపక్ష హోదా వైసీపీకి రాదని పవన్ స్పష్టం.. ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన పవన్ వ్యాఖ్యలు!!

Pawan Kalyan Slams Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ నేతృత్వంలోని వైసీపీకి వచ్చే ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, వైసీపీకి ఆ అర్హత లేదని పేర్కొన్నారు. “జగన్ గారు గుర్తుంచుకోండి.. 11 సీట్లు గెలిచిన మీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? జనసేన కంటే…

Read More
Andhra Deputy CM Pawan Kalyan Controversy

Deputy CM Pawan Kalyan: పవన్ కుంభమేళా స్నానం పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు.. కఠిన చర్యలు!!

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan పై social mediaలో ఒక అనుచిత పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. Harsha Reddy @Harsha88889x అనే X (Twitter) ఖాతా ద్వారా మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం చేస్తున్న ఫోటోను Sampoornesh Babu తో పోల్చుతూ పోస్ట్ చేశారు. ఈ పోస్టు జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ సతీమణి Anna Konidela, కుమారుడు Akira Nandan, దర్శకుడు Trivikram, TTD…

Read More