Pawan Kalyan: టైం చూసి కొట్టిన పవన్.. ఆ ఒక్క ట్వీట్ తో బన్నీపై పగ తీర్చుకున్నాడుగా..?
Pawan Kalyan: అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఎప్పుడు ఏదో ఒక రభస సాగుతూనే ఉంటుంది. పగ రగులుతూనే ఉంటుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. డిసెంబర్ 13 శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడంతో బన్నీ అభిమానులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. Pawan Kalyan took revenge on Bunny with that one…