Pawan Kalyan who expressed his grudge against Bunny

Pawan Kalyan: అల్లుడు అంటూనే బన్నీపై పగ బయటపెట్టిన పవన్ కళ్యాణ్.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పేరులో ఏ విధంగా పొగరు ఉందో ఆయన మాట తీరు, చేసే పనుల్లో కూడా పవర్ ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోలు ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ మరో లెక్క.. నాకు కొంచెం తిక్క ఉంది దానికి కొంచెం లెక్క ఉంటుంది అనే విధానానికి నిదర్శనం పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగాడో, రాజకీయాల్లో కూడా అంతే ఎదిగి చూపించారు. అలాంటి…

Read More