Payal Rajput upcoming movie: పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. కాక పుట్టిస్తున్న మెరుపులు!!
Payal Rajput upcoming movie: పాయల్ రాజ్ పుత్, తన కెరీర్లో అనేక సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు స్టార్ గుర్తింపు సాధించడం కష్టమైంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే మెప్పించిన ఈ బ్యూటీ, పలు సినిమాలలో తన స్కిల్స్‌ను ప్రదర్శించింది. అయితే, “మంగళవారం” సినిమాతో ఆమె మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించింది. Payal Rajput upcoming movie Venkatlachimi. పాయల్ రాజ్ పుత్, ఈ చిత్రాన్ని తర్వాత…