
Dal: కందిపప్పు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Dal: కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కందిపప్పు, అన్నం కాంబినేషన్ తినడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కందిపప్పు వాడకం అధికంగా ఉంటుంది. కందిపప్పుతో కర్రీ, సాంబార్, కిచిడి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే కందిపప్పుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. DAL Chickpeas are very good for…