
Peach Cobbler: ఈ పీచు పండు తినడం వల్ల 100 రోగాలకు చెక్ ?
Peach Cobbler: పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది తెలుపు, పసుపు రంగులో ఉంటుంది. ఈ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. పీచ్ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దానివల్ల బరువు సులభంగా తగ్గుతారు. డైట్ లో ఈ ఫ్రూట్ ను చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. Health Benefits With Peach Cobbler ఇది అధికంగా పోషకాలతో నిండిన ఫ్రూట్. ఫైబర్ అధికంగా ఉంటుంది….