Ram Charan: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడంటే?
Ram Charan: రామ్ చరణ్ తన కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగిపోతున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, అతని తదుపరి ప్రాజెక్టుపై పూర్తి దృష్టిని పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ ‘పెద్ది’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా, రామ్ చరణ్ కొత్తగా కనిపించేలా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘పెద్ది’ సినిమా గురించి ప్రస్తుతం కొన్ని కీలక వివరాలు బయటకు వస్తున్నాయి….