Pawan Kalyan: రేషన్ బియ్యం కేసు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం మాయం కేసు, వైసీపీ నేత పేర్ని నాని వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. రేషన్ బియ్యం మాయమైందన్నది వాస్తవమని, డబ్బులు చెల్లించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని పవన్ పేర్కొన్నారు. “తప్పు జరిగితే కేసులు పెట్టడం తప్పా? ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాంలు పెట్టిన వారు ఇప్పుడేమని చెబుతున్నారు? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను తిట్టిన మీరు, ఇప్పుడు…