Pink Ball Test: పింక్ టెస్ట్ లో టీమిండియా ఓటమికి 5 కారణాలు ?
Pink Ball Test: పింక్ బాల్ టెస్ట్ లో భారత్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…. రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా ఓటమికి ప్రధానంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణమని చెప్పవచ్చు. మొదటి ఇన్నింగ్స్ లో టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో గంపెడు ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ 7 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. Pink Ball Test Pink Ball Test…