
Kavitha: పింక్ బుక్ రెడీ చేస్తున్న కల్వకుంట్ల కవిత ?
Kavitha: పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నా..అంటూ కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. జనగామ జిల్లాలో బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని తెలిపారు. Kavitha is Preparing Pink Book ఒక బిల్లు…