
PM Kisan Payment: పీఎం కిసాన్ డబ్బు రాలేదా? వస్తాయో రావో అనేది ఎలా తెలుసుకోవాలి?
How to Check PM Kisan Payment Status PM Kisan Payment: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24, 2024న బీహార్లోని భాగల్పూర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతను విడుదల చేయనున్నారు. ఈ విడతలో భారతదేశం మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ₹22,000 కోట్లు అందజేయనున్నారు, ఇందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. ఈ నిధులు ప్రత్యక్ష లాభ బదిలీ (DBT) ద్వారా రైతుల బ్యాంక్…