Pokiri Movie: పోకిరి మూవీ ని మిస్ చేసుకున్న దురదృష్టవంతుడు.. చేసి ఉంటే వేరే లెవల్.?

Pokiri Movie: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కాదట. మరి ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది.. అయితే ఈ సినిమా మొదటి చేయాల్సింది మహేష్ బాబు కాదట….

Read More