
Brahmanandam: కమెడియన్లని బ్రహ్మానందం చీప్ గా చూసేవారా.. 20 మంది కమెడియన్ల గొడవ.?
Brahmanandam: కమెడియన్లు అంటే ఇండస్ట్రీలో చాలామంది గుర్తుకు వస్తారు. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్లకు అయితే బ్రహ్మానందమే గుర్తుకొస్తారు. ఆయన తన మొహంతోనే చూసే వారికి నవ్వు పుట్టిస్తారు. అలా కామెడీ ఫేస్ తో కామెడీయన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిన బ్రహ్మానందం ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఇక బ్రహ్మానందం రీసెంట్గా తన కొడుకు అలాగే వెన్నెల కిషోర్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశారు.ఈ సినిమా మిక్స్డ్ టాక్…