
AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త…2026 జూన్ నాటికి ఇండ్లు !
AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త చెప్పింది. 2026 జూన్ నాటికి పూర్తి చేసి గౌరవప్రదంగా వారికి ఇళ్ళు అప్పగిస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ మేరకు మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత అయిదేళ్ళలో ఒక్క రూపాయి నష్టపరిహారం గానీ, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత ఐదేళ్లు నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపేయని నిర్వాసితులు…