Police search for Mohan Babu whereabouts

Mohan Babu: హత్యాయత్నం కేసులో హీరో.. పరారీలో ఉన్న మోహన్ బాబు!!

Mohan Babu: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇటీవల మీడియా ప్రతినిధిపై దాడి కేసులో చిక్కుకున్నారు. పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం. ఈ అంశం చర్చనీయాంశమవుతుండగా, ఆయన దుబాయికి వెళ్లిపోయినట్లు గాసిప్స్ వెలువడాయి. అయితే, ఆయన తరఫు న్యాయవాదులు ఈ ప్రచారాలను ఖండిస్తూ, “మోహన్ బాబు భారత్‌లోనే ఉన్నారు,” అని…

Read More