
YS Jagan: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. వైఎస్ జగన్ వాకౌట్.. వేడెక్కిన రాజకీయం!!
YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వారు సభలో నిరసన తెలిపారు. YS Jagan Walks Out of AP Assembly గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైఎస్ జగన్ మరియు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభను వీడిపోయారు. రాజకీయ ఉద్రిక్తతల…