Ponnaganti Kura: ఈ ఆకుకూర తింటే..కాన్సర్ తో పాటు 100 రోగాలు అవుట్ ?
Ponnaganti Kura: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధుల నుంచి ఆకుకూరలు శరీరానికి రక్షణ చేకూరుస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తినడం వల్ల దీర్ఘకాల సమస్యలు దూరం అవుతాయి. Ponnaganti Kura Health Benefits With Ponnaganti Kura శరీరంలో రోగనిరోధక…