Pooja Hegde: “నీ మొహం ఆ హీరోలతో రొమాన్స్ చేయడానికి పనికి వస్తుందా”.. పూజ హెగ్డే పరువు తీసిన విలేకర్.?
Pooja Hegde: అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీవు ఆ సినిమాలో నటించడానికి అర్హురాలివా అంటూ ఈ ప్రశ్నలు చాలామంది స్టార్ హీరోయిన్లకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైనవే. అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యాక కూడా ఈమెకు ఓ ప్రెస్ మీట్ లో అలాంటి ప్రశ్నే ఎదురయింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది పూజ హెగ్డే.. అవును మీరు వినేది నిజమే. పూజ హెగ్డే…