
Pooja Hegde: పూజ హెగ్డేపై పగబట్టిన తెలుగు హీరో.. సినిమా ఛాన్స్ లు రాకుండా ఆపుతూ.?
Pooja Hegde: ఏంటి పూజ హెగ్డే కి తెలుగులో ఆఫర్లు రాకుండా చేస్తుంది ఆ తెలుగు హీరోనా.. నిజంగానే ఆ టాలీవుడ్ హీరో పూజ హెగ్డే పై పగబట్టారా..ఎందుకు పూజ హెగ్డే కి వచ్చే తెలుగు సినిమా ఆఫర్లన్నీ చెడగొడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న నటీమణులలో పూజ హెగ్డే కూడా ఒకరు. గతంలో పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. Telugu…