
Pooja Hegde: ఆ హీరోతో పూజ హెగ్డే ఎఫైర్.. స్విమ్మింగ్ చేస్తూ రొమాన్స్.?
Pooja Hegde: పూజ హెగ్డే గత కొద్ది రోజుల నుండి వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ.ఎందుకంటే ఈ హీరోయిన్ బాలీవుడ్ ని గుడ్డిగా నమ్ముకొని టాలీవుడ్ ని పూర్తిగా దూరం పెట్టేసి టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా చేసుకుంది.అయితే ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు ఉన్నాయి. సూర్యతో రెట్రో మూవీ తో పాటు కోలీవుడ్ హీరో విజయ్ తో జననాయగన్ సినిమాలో…