Heroine who secretly married the director

Heroine: రహస్యంగా డైరెక్టర్ ని పెళ్లాడిన నాగార్జున హీరోయిన్.?

Heroine: ఏంటి ఈ నాగార్జున హీరోయిన్ నిజంగానే పెళ్లి చేసుకుందా.. ఆ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి వార్తలు నిజమేనా..అంత రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే పూనమ్ బజ్వా.. పూనమ్ బజ్వా అనే పేరు చెప్పగానే చాలామందికి మొదటి సినిమా గుర్తుకొస్తుంది.నవదీప్ హీరోగా చేసిన మొదటి సినిమా అనే టైటిల్ తో వచ్చిన మూవీలో పూనమ్ బజ్వా నటించింది. Heroine…

Read More