
Posani Krishna Murali: అమ్మాయితో రవితేజ తమ్ముడు నా రూమ్ లో రహస్యంగా ఎఫైర్ నడిపించి.?
Posani Krishna Murali: సమాజంలో ఎవరైనా ముక్కు సూటిగా మాట్లాడితే వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి.. కానీ ఉన్నది లేనట్టు సృష్టిస్తే వాళ్లు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఈయన అప్పట్లో రాజకీయ నాయకుల గురించి ముక్కు సూటిగా మాట్లాడడంతో ఆయనను పోలీసులు కూడా అరెస్టు చేశారు.. అలాంటి పోసాని తన కెరియర్ స్టార్టింగ్ లో నిజాయితీగా మాట్లాడి, ఒక ప్రేమ జంటకు…