CI Fire to Posani Krishna Murali

Posani Krishna Murali: వెధవ డ్రామాలు ఆడుతున్నాడు.. పోసానిపై సీఐ ఫైర్.?

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని రీసెంట్ గా ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే వైసిపి ప్రభుత్వం లో ఈయన చంద్రబాబుపై,లోకేష్ పై,వాళ్ళ భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన వాళ్ళను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది పోసాని కృష్ణ మురళి పై కేసు ఫైల్ చేశారు. కానీ వైసీపి ప్రభుత్వంలో ఈయన్నీ ఏమీ అనకపోయినప్పటికీ ఆ కేసులు మళ్లీ తవ్వి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన్ని అరెస్ట్…

Read More