CID Registers Case Against Posani

Case Against Posani: సంతకం పెట్టొద్దని భార్యకు చెప్పిన పోసాని.. హాస్పిటల్ కి వెళ్లాలని చెప్పినా వదలని పోలీసులు!!

Case Against Posani: తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి మైహోం అపార్ట్‌మెంట్ లో ఉన్న అతని నివాసానికి ఓబులవారిపల్లి పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. పోలీసులు ఇంటికి రాగానే పోసాని ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. “మీరు ఎవరు? నేను మీతో ఎందుకు రావాలి?” అని ప్రశ్నించారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో చికిత్స అవసరమని చెప్పారు. కానీ,…

Read More
AP Police Detain Actor Posani Krishna Murali

Posani Krishna Murali: రాజకీయ కలకలం.. పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. అసలు కారణం అదేనా?

Posani Krishna Murali: తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించబడింది. పోసాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పోసాని అరెస్టు చేశారు. ప్రస్తుతానికి…

Read More