Potato: బంగాళ దుంపలు తింటున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త..?
Potato: బంగాళదుంపలను ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగాళాదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఆలూ బిర్యానీ, ఆలూ ఫ్రై ఇలా చాలా రకాల ఆహార పదార్థాలలో బంగాళాదుంపలను వాడుతూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కొంత హాని కలుగుతుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మొలకెత్తిన, పచ్చగా మారిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి హానికరం అంటూ నిపుణులు సూచిస్తున్నారు. Potato Health and Nutrition Benefits of Potatoes బంగాళదుంపలను మార్కెట్ నుంచి…