Prabhas: రహస్యంగా అనుష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రభాస్.. ఫొటోస్ ఇక్కడ చూడండి.?
Prabhas: ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఈయన ఒకప్పుడు ఇండస్ట్రీలోకి వస్తే వీడి మొహానికి యాక్టింగ్ వస్తుందా వీడేంటి హీరో అవుతాడా అంటూ వెక్కిరించిన వారు ఎంతో మంది ఉన్నారు.. అలాంటి స్థాయి నుంచి ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన పక్కన ఒక్క సీన్ లో నటించిన చాలు అనుకునే ఎంతోమంది నటీనటులు ఉన్నారు. Prabhas secretly…