That hero should have done Bahubali but

Bahubali: ప్రభాస్ కాదు.. బాహుబలి చేయాల్సింది ఆ హీరో.. కానీ ఎక్కడ చెడిందంటే.?

Bahubali: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అంటే దానికి ఒకే ఒక్క కారణం దర్శకుడు రాజమౌళి. రాజమౌళి చేసిన బహుబలి సినిమా వల్లే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు.రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ నమోదు చేసుకున్నవే.. That hero should have done Bahubali but అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు రాజమౌళి…

Read More