Prabhas: Because of that heroine I believed in horoscopes

Prabhas: ఆ హీరోయిన్ వల్లే నేను జాతకాలు నమ్మాను.?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జాతకాలు నమ్మడం అంటే అసలు ఇష్టం ఉండదని చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కూడా జాతకాలు నమ్మడం మొదలు పెట్టారట. అది కూడా ఓ హీరోయిన్ కారణంగా ..మరి ఇంతకీ ఏ హీరోయిన్ ని చూసి ప్రభాస్ జాతకాలు నమ్మడం మొదలెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ జాతకాలు నమ్మడానికి ప్రధాన కారణం కంగనా రనౌత్ అట.. బాలీవుడ్ నటి కంగనా…

Read More