Prabhas Fauji Movie Updates Revealed

Fauji Movie Updates: పాన్ ఇండియా చిత్రంగా ‘ఫౌజీ’..టీజర్ అప్డేట్!!

Fauji Movie Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ గురించి ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నాడు. అయితే, ఈ సినిమా కథను మొదట న్యాచురల్ స్టార్ నానికి చెప్పారనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. Prabhas Fauji Movie Updates Revealed ఈ వార్తలపై స్పందించిన హను రాఘవపూడి, ఈ కథను ప్రత్యేకంగా ప్రభాస్…

Read More