
Prabhas: ‘ఫౌజీ’ మూవీ పూర్తికాకముందే హను తో కొత్త ప్రాజెక్ట్? వేరే లెవెల్ స్టొరీ!!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో సాగుతుందని, ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా పూర్తికాకముందే హను రాఘవపూడితో మరో సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించాడట. Prabhas Plans Another Film with Hanu ప్రభాస్ హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, విజన్ చూసి బాగా ఆకర్షితుడయ్యాడని ఇన్‌సైడ్ టాక్. దీంతో ప్రముఖ నిర్మాణ…