Prabhas: ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఆ డైరెక్టర్.. ఫ్యూచర్లో సినిమాలు చేయలేడా.?
Prabhas: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని అన్ని ఇండస్ట్రీల వారు చాలా చీప్ గా చూసేవారు.. తెలుగు ఇండస్ట్రీ అంటే హీరోలు ఒకే లెవెల్ లో ఉంటారు, రొటీన్ కథలతో సినిమాలు చేస్తారని చులకన భావంతో చూసేవారు. అలాంటి టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసిన ఏకైక ఘనుడు రాజమౌళి ప్రభాస్ అని చెప్పవచ్చు. బాహుబలి ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓకేత్తయితే బాహుబలి తర్వాత ఇండస్ట్రీ మరో ఎత్తుకు వెళ్ళింది.. The reason for Prabhas getting…