Prabhas: ప్రభాస్ పెళ్లికి మళ్ళీ అడ్డంకి.. నిర్మాత కక్ష కట్టాడా ఏంటి.?
Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంటుంది. ఆయన పెళ్లి ఈ ఏడాదైనా జరుగుతుంది కావచ్చు అని ఎంతో మంది అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆయన సినిమాల లైనప్ చూస్తుంటే ఇప్పుడప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకునేలా లేడే అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చాలామందిలో కాన్ఫిడెన్స్ ఉండేది. Another obstacle to Prabhas marriage కానీ ఆ నిర్మాత మాటలతో…