The director who missed the chance to make a film with Prabhas 75 times

Prabhas: ప్రభాస్ తో 75 సార్లు సినిమా తీసే ఛాన్స్ మిస్ అయిన డైరెక్టర్.?

Prabhas: ఒక హీరోతో ఒక డైరెక్టర్ రెండు మూడు సార్లు కథ చెప్తే ఏదో ఒక కథకు ఓకే చెబుతాడు. కానీ ప్రభాస్ కి మాత్రం ఈ డైరెక్టర్ ఏకంగా 75 సార్లు కథ చెప్పాడట. కానీ ఒక్కసారి కూడా సినిమా చేసే అవకాశం రాలేదట. మరి ఇంతకీ ప్రభాస్ కు 75 సార్లు కథ చెప్పి నిరాశ పడ్డ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. అయితే…

Read More