Will Prabhas marry a Telugu girl Ram Charan secret revealed

Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకునేది తెలుగమ్మాయినేనా.. చరణ్ రివీల్ చేసిన సీక్రెట్..?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వారిలో మొదటి స్థానంలో ఉంటారు ప్రభాస్. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతటి స్థాయికి తీసుకెళ్లిన మొట్టమొదటి హీరో అని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ మొదట్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు వీడి మొహానికి యాక్టింగ్ వస్తుందా సినిమాల్లో హీరో అవుతాడా అంటూ నవ్వుకున్నారు. Will Prabhas marry a Telugu girl Ram Charan secret revealed అలాంటి ప్రభాస్ పడి లేచిన కెరటంలా చివరికి తెలుగు సినిమా…

Read More