
Prabhas: హీరోలంతా కుర్చీపై.. ప్రభాస్ మాత్రం నేలపై.. ఈ స్టోరీ మీకు తెలుసా..?
Prabhas: సాధారణంగా పూర్వకాలంలో రాజ వంశానికి చెందినటువంటి చాలామంది రాజులు విలాసంతమైన జీవితాలను అనుభవించేవారు.. అయితే అలా అందరూ రాజులు ఉండేవారు కాదు.. కొంతమంది రాజులు ఎంత ధనవంతులైనా సరే ప్రజల కోసం పరితపించి ప్రజల తోటి జీవించేవారు.. అలా రాజ వంశానికి చెందినటువంటి ఫ్యామిలీలో పుట్టిన హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు.. ఆయన అంతటి స్థానంలో ఉన్నా కానీ చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ వస్తారట.. ప్రస్తుతం ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.. Prabhas…