
Tollywood Star Heroes: టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల నయా మాత్రం.. ప్రభాస్ లాగా వర్కౌట్ అయ్యేనా?
Tollywood Star Heroes: టాలీవుడ్ లో చాలామంది మంది టాప్ యాక్టర్స్ ఒక సినిమాకు రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడం, బడ్జెట్, వర్కింగ్ డేస్ పెరగడమే. ఈ నేపథ్యంలో, ఏడాదికి రెండు సినిమాలు చేయడం అంటే అసాధ్యంగా మారింది. అయితే, పాన్ ఇండియన్ హీరోలలో ప్రభాస్ మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ముందంజలో ఉన్నాడు. Tollywood Star Heroes Movie Speed Race ఈ ఏడాది…