
Prabhas: ఆ మ్యాటర్ లో వీకా.. అందుకే ప్రభాస్ పెళ్లికి దూరమా.?
Prabhas: ప్రభాస్ చూడటానికి ఎంతో హైట్, మంచి ఫిజిక్ కలిగి ఉన్న హీరో.. చాలామంది ఫ్యాన్స్ కి హీరో అంటే ఇలా ఉండాలి అనే భావన కూడా ప్రభాస్ ను చూస్తే కలుగుతుందట. ఈ విధంగా హైట్, పర్సనాలిటీ తో పాటు యాక్టింగ్ లో కూడా ఆరితేరారు ప్రభాస్.. అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో వీడి మొహానికి హీరో అవుతాడా అని చాలామంది హేళన చేశారు. కానీ యంగ్ రెబల్ స్టార్ అవి…