
Prabhas: డైరెక్టర్ తో ప్రభాస్ గొడవలు.. ది రాజా సాబ్ రిలీజ్ కష్టమేనా.?
Prabhas: ప్రభాస్ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరో.. ఈయన గుర్తింపు పొందడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ తో సినిమా అంటే డైరెక్టర్లకు ఎంతో టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ హీరోగా సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. అందుకే ప్రభాస్ తో సినిమా చేసేవారు తప్పకుండా టాలెంటెడ్ డైరెక్టర్ అయి ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పవచ్చు. Prabhas quarrel…