Prabhas movie updates 2025 schedule

Prabhas Movie Updates: మారుతున్న ప్రభాస్ సినిమా లైనప్.. ఈ సారి వేరే లెవెల్!!

Prabhas Movie Updates: ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం “ది రాజాసాబ్” సినిమా షూటింగ్‌లో ఉన్నారు. వచ్చే నెలలో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కాబోతోంది. ఆ తర్వాత పాటల షూటింగ్ కోసం కూడా ప్రభాస్ డేట్స్ కేటాయించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ వెరైటీ పాత్రలో కనిపించనున్నారు, ఇది ఆయన అభిమానుల కోసం ఒక ట్రీట్ లాంటిది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత చేయబోయే తదుపరి సినిమాలపై కూడా…

Read More