Tollywood Big Movies Release: ఆ విషయంలో మెగా బ్రదర్స్ వెనకడుగు.. ఫ్యాన్స్‌కు షాకివ్వనున్నారా?
Tollywood Big Movies Release: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) మార్చిలో, ప్రభాస్ సినిమా ఏప్రిల్‌లో, చిరంజీవి “విశ్వంభర” (Vishwambhara) మేలో విడుదల అవుతాయని అభిమానులు ఆశించారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమాల విడుదల అయోమయంగా మారింది. “హరిహర వీరమల్లు” వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో విడుదలైన పోస్టర్లలో release date ఉండేది, కానీ తాజాగా విడుదలైన making video లోనూ ఎటువంటి విడుదల తేదీ ప్రస్తావించలేదు. Tollywood Big…