
Prabhas: మోహన్ బాబు దెబ్బకు చుక్కలు చూసిన ప్రభాస్.. ఏం చేశాడంటే..?
Prabhas: మోహన్ బాబు ప్రభాస్ కాంబినేషన్లో బుజ్జిగాడు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి ప్రభాస్ మోహన్ బాబుని బావ బావ అని పిలవడం మొదలు పెట్టారట. ఎందుకంటే ప్రభాస్ మోహన్ బాబు కలిసి నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిష అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించారు.షూటింగ్లో భాగంగా బయట కూడా అలా బావ అని పిలవడం ప్రభాస్ కి అలవాటైపోయిందట. Prabhas was shocked by Mohan Babu…